LIVE
Moj
undefined
Download the Moj app now to enjoy this feature.
📌 *డియర్ భర్తలు... పీరియడ్స్ అపుడు మీ భార్యలకి ఈ విధమైన సపోర్ట్ ఇవ్వాలి*  👩‍❤️‍👨

🩸 స్త్రీల నెలసరి సమయంలో శారీరకంగా మరియు మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. భర్తలుగా మీరు చేసే చిన్న చిన్న పనులు కూడా భార్యలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ సమయంలో చూపించే  సపోర్ట్ , కేర్ వారికి చాలా  అవసరం.

🔹 1. సహానుభూతి చూపండి
👉🏻 "ఇది సహజమైన శారీరక ప్రక్రియ" అని అర్థం చేసుకోండి.
👉🏻 ఆమె బాధను చిన్నది చేసే మాటలు పలకకండి – ఉదాహరణకు "ఇది పెద్ద విషయం కాదు" అనే మాటలు వాడకండి.
👉🏻 బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

🔹 2. విశ్రాంతికి సహాయపడండి
👉🏻 ఇంటిపనుల్లో సహాయం చేయండి – వంట, కిచెన్ పని, పిల్లల కేర్.
👉🏻 ఆమెకు నిద్రపోయే లేదా రిలాక్స్ అయ్యే అవకాశం ఇవ్వండి.

🔹 3. తగిన ఆహారం అందించండి
👉🏻 ఆరోగ్యకరమైన, తేలికపాటి ఆహారం – తులసి టీ, గోధుమ రవ్వ ఉప్మా, నిమ్మరసం. Etc 
👉🏻 తగినంత నీరు తాగేలా చూడండి – డీహైడ్రేషన్ నివారించండి.

🔹 4. ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వండి
👉🏻 ఆమె ఆందోళనలో ఉన్నా, చిరాకుగా ఉన్నా ఓర్పుతో ఉండండి.

🔹 5. హీట్ థెరపీకి సహాయపడండి
👉🏻 హాట్ వాటర్ బ్యాగ్ ఇవ్వండి, వెన్నునొప్పి లేదా కడుపు నొప్పి తగ్గించడంలో సహాయం చేస్తుంది.
👉🏻 నువ్వుల నూనెతో మసాజ్ చేయండి.

🔹 6. వ్యక్తిగత స్పేస్ ఇవ్వండి
👉🏻 ఈ సమయంలో ఆమెకు ప్రైవసీ ఇవ్వండి.
👉🏻 స్వేచ్ఛగా రెస్ట్ తీసుకునేలా చేయండి.

🔹 7. ప్రశాంతమైన లైట్ మూడ్ వాతావరణం ఉండేలా చూడండి.
 
👉🏻 మెల్లగా మాట్లాడండి, పాజిటివ్ ఎనర్జీతో ఇంటిని నింపండి.
👉🏻 సరదాగా సినిమాలు లేదా చిన్న చిన్న జోక్స్ చెప్పండి.

🔹 8. మూడ్ స్వింగ్స్ ను అర్థం చేసుకోండి
👉🏻 హార్మోనల్ మార్పుల వల్ల మూడ్ స్వింగ్స్ సాధారణం.
👉🏻 ఆమెకి అర్థం కావడం కాదు – మీరు అర్థం చేసుకోవాలి.

🔹 9. పర్సనల్ సపోర్ట్
👉🏻 ఆమెకి అవసరమైన మెడిసిన్స్ , సానిటరీ నాప్కిన్స్ మొదలైనవి సమయానికి తెచ్చిపెట్టండి.

🔹 10. ప్రేమతో ఉండండి
👉🏻 "నేను నీతోనే ఉన్నాను" అనే సందేశాన్ని ఇచ్చే విధంగా ప్రవర్తించండి.
👉🏻 ప్రేమతో మాట్లాడటం, పట్టుదలతో ఉండటం – ఇవే ఆమెకు పెద్ద మద్దతు.

🎥 ఈ అంశాన్ని యూట్యూబ్ వీడియోలో తీసుకుని, భర్తలుగా మన బాధ్యతను గుర్తు చేసేలా అందరికీ తెలియజేయండి.

💬 కమెంట్ చేయండి, షేర్ చేయండి – మీ ప్రేమ చూపించండి! ❤️

🎥 HUSBANDS – Be the Support Your Wife Needs During Her Period! ❤️‍🩹

A woman’s menstrual cycle is a natural process, but it often comes with pain, discomfort, mood swings, and emotional stress. As a husband, your support can make a world of difference. Here's how you can show love and care during this time.👇

🔹 1. Show Empathy, Not Sympathy
✔️ Understand that period pain is real.
✔️ Avoid saying things like “You’re overreacting” or “It’s just a period.”
✔️ Listen to her feelings and respond with kindness.

🔹 2. Share Household Responsibilities
✔️ Help with cooking, cleaning, and childcare.
✔️ Let her rest while you take care of daily chores.
✔️ Even simple help like making tea can feel comforting.

🔹 3. Encourage Rest and Relaxation
✔️ Create a calm environment.
✔️ Suggest taking short naps or a warm bath.
✔️ Don’t expect her to be overly active during this time.

🔹 4. Provide Comforting Food and Drinks
✔️ Offer healthy snacks like fruits, soups, or herbal teas.
✔️ Keep her hydrated – bring her water or fresh juice.
✔️ Avoid giving her caffeine or junk food that may worsen cramps.

🔹 5. Be Emotionally Available
✔️ Mood swings are common – be patient and understanding.
✔️ Don’t take irritation personally.
✔️ Reassure her with loving words and emotional presence.

🔹 6. Support With Pain Relief
✔️ Offer a hot water bag for cramps.
✔️ Light back or foot massage can help.
✔️ Help her take her prescribed pain relievers on time.

🔹 7. Respect Her Space and Boundaries
✔️ If she wants to be left alone, respect that.
✔️ If she needs a cuddle, be there.
✔️ Follow her mood – let her lead the way.

🔹 8. Avoid Arguments and Stay Calm
✔️ Don’t engage in fights or debates during this sensitive time.
✔️ Speak gently and be encouraging.
✔️ Small gestures matter more than words.

🔹 9. Take Initiative in Getting Essentials
✔️ Buy her sanitary napkins or tampons without hesitation.
✔️ Keep a few extras at home.
✔️ Show that her needs are your priority.

🔹 10. Express Your Love Consistently
✔️ Say “I love you” or “I’m here for you” more often.
✔️ Small acts of care like a warm hug or holding her hand can uplift her mood.
✔️ Be her safe space – emotionally and physically.

💬 REMEMBER:
Periods are not just a physical experience – they involve emotional and mental stress too. A caring husband makes his wife feel supported, loved, and less alone during this time.

✅ LIKE, SHARE & COMMENT if you believe every man should understand this.
❤️‍🔥 Be a partner, not just a husband.

👨‍⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals

👨‍⚕️ Dr.  G.Udaya Keerthi
                BAMS, Dip. In Yoga
       Ayurvedic Gynaecologist 
🌿 SRIAM Ayurvedic Hospitals

📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573418413 
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com
 #piriods
📌 *డియర్ భర్తలు... పీరియడ్స్ అపుడు మీ ...see more

Original Sound - by drnagendradigitalsriam

Dr Nagendra Digital SRIAM
22
Comment
1
Dr Nagendra Digital SRIAM
Get full experience on the Moj App